దేశంలోని టాప్ కమెడియన్లలో సునీల్ గ్రోవర్ ఒకరు. ఆయన కపిల్ శర్మ కామెడీ షోతో పాటు సినిమాల్లో అనేక పాత్రలు చేసి పాపులర్ అయ్యాడు. సునీల్ గ్రోవర్ ‘ది కపిల్ శర్మ’ షోలో గుత్తి, డాక్టర్ మషూర్ గులాటీ పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. సునీల్ ఇప్పుడు ముంబైలో అకస్మాత్తుగా హార్ట్ సర్జరీ చేయించుకోవడం చర్చనీయంశంగా మారింది. సునీల్ కు తన వెబ్ సిరీస్ షూటింగ్‌లో ఉండగా ఛాతీ నొప్పి వచ్చిందట. దీంతో చిత్రబృందం అతన్ని కార్పొరేట్ ఆసుపత్రికి…