Will Virat Kohli Play in IPL 2024: గత కొన్ని రోజులుగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టుకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. అయితే ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న విరాట్.. వచ్చే నెలలో ఆరంభమయ్యే ఐపీఎల్ 2024లో ఆడుతాడా? లేదా? అని ఇప్పుడు అందరి మెదడలను తొలుస్తున్న ఏకైక ప్రశ్న. దీనిపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్…