Sunil Gavaskar Prediction on RR vs RCB Eliminator: ఐపీఎల్ 2024లో మరో కీలక సమరంకు సమయం ఆసన్నమైంది. నేటి రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఈ పోరులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడాల్సి ఉంటుంది. లీగ్ స్టేజ్ సెకండాఫ్‌లో వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకొచ్చిన ఆర్‌సీబీ.. అదే ఊపులో విజయం సాధించాలని చూస్తోంది. లీగ్ చివరికి వచ్చేసరికి…