ఈ నెలలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. అక్టోబర్‌లో న్యూజీలాండ్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ నుంచి ఐదు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌కు మరో రెండున్నర నెలల సమయం ఉంది. అయితే ఇప్పట్నుంచే ఇరు దేశాల మాజీ