TRIVIKRAM : ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అటు కమెడియన్ గా, నటుడిగా సునీల్ కూడా ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇద్దరూ లైఫ్ లో సూపర్ సక్సెస్ అయ్యారు. ప్రాణ స్నేహితులు అయిన వీరిద్దరూ.. ఒకప్పుడు పంజాగుట్టలో చిన్న రూమ్ లో ఎన్నో కష్టాలు పడుతూ అవకాశాల కోసం వెతుక్కున్నారు. ఒక్కోసారి వీరి దగ్గర తినడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. ఈ విషయాన్ని వారే చాలా సార్లు…