కువైట్‌తో 2026 ప్రపంచకప్ క్వాలిఫయర్ గేమ్ కు ముందు భారత ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రీ తన చివరి ఆట అని గుర్తుంచుకోవడం కంటే.. మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం అని పేర్కొన్నాడు. జూన్ 6 న గురువారం నాడు జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తే., 2026 ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో మూడో రౌండ్‌లో దాదాపుగా చోటు దక్కించుకుంటారు. ఈ టోర