Sunil Chettri: తన చివరి అంతర్జాతీయ గేమ్‌పై ఆసక్తి రేపుతున్న సునీల్ చెత్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కువైట్‌తో 2026 ప్రపంచకప్ క్వాలిఫయర్ గేమ్ కు ముందు భారత ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రీ తన చివరి ఆట అని గుర్తుంచుకోవడం కంటే.. మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం అని పేర్కొన్నాడు. జూన్ 6 న గురువారం నాడు జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తే., 2026 ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో మూడో రౌండ్‌లో దాదాపుగా చోటు దక్కించుకుంటారు. ఈ టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కువైట్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత తన అంతర్జాతీయ కెరీర్ కు తెర గీస్తానని చెత్రీ గత నెలలో తెలిపిన విషయం తెలిసిందే.
Arvind Kejriwal: కేజ్రీవాల్‌కి బిగ్ షాక్..బెయిల్‌ని తిరస్కరించిన కోర్టు..
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
రెండో రౌండ్ మ్యాచ్ సందర్భంగా ఛెత్రీ మాట్లాడుతూ.. “ఇది నా గురించి., నా చివరి మ్యాచ్ గురించి కాదు. నేను దానిని పదే పదే ప్రస్తావించాలనుకోలేదు. మేము నిజంగా ఈ గేమ్ ను గెలవాలనుకుంటున్నామని.. కాకపోతే అది అంత సులభం కాదని చెబుతూ, కానీ మేము సిద్ధంగా ఉన్నామంటూ.. మాకు అద్భుతమైన మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ” భారత్ రేపు గెలిస్తే దాదాపుగా రౌండ్ 3కి అర్హత సాధిస్తాం. స్వదేశంలో, బయట ఐదు అగ్రశ్రేణి ఆటలను నేను జట్టు ఎక్కడికి వెళ్లినా అక్కడ చక్కని సూట్లు ధరించి మ్యాచ్ చూడబోతున్నానని., ప్రతిరోజు నేను అబ్బాయిలతో మాట్లాడతాను, నేను వారితో దీని గురించి చెబుతూ ఉంటానని తెలిపాడు.
Maharaja OTT: విజయ్ సేతుపతి ‘మహారాజ’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. ఇట్స్ ఆఫీసియల్..
తన పదవీ విరమణ గురించి తిరిగి ఆలోచిస్తూ., తన పదవీ విరమణను వెనక్కి తీసుకునే ఉద్దేశం తనకు లేదని చెత్రీ పేర్కొన్నాడు. “లేదు సార్, సూట్‌లు వేసుకుని అబ్బాయిలు ఆడుకోవడం చూడ్డానికి వెళ్తున్నాను. దాని గురించి చాలా ఆలోచించాను. ఈ 19 ఏళ్లలో నేను చాలా అద్భుతంగా ప్రయాణించాను. జట్టు ఎక్కడికి వెళ్లినా అభిమానిగా వెళ్లి జట్టుకు మద్దతు ఇస్తాను ” అని ఆయన తన సందేశాన్ని ముగించారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!