బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో సునీల్ శెట్టి ప్రజెంట్ ఫామ్ కోల్పోయాడు. కూతుర్ని హీరోయిన్ చేద్దామనుకుంటే పెద్దగా వర్కౌట్ కాలేదు. పట్టుమని ఐదు సినిమాలు కూడా చేయకుండా సినిమాలకు టాటా చెప్పేసి క్రికెటర్ కెఎల్ రాహుల్‌తో ఏడడుగులు వేసి ప్రజెంట్ మదర్ హుడ్ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు అతడి హోప్స్ అన్నీ సన్ అహన్ శెట్టిపైనే. ఇప్పటికే కొడుకుని ఆర్ఎక్స్ 100 రీమేక్ వర్షన్ తడప్‌తో హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన సునీల్ ఇక స్టార్ డమ్ తెచ్చేపనిలో…
KL Rahul Funny Comments on Dream11 Ad with Suniel Shetty: ఐపీఎల్ 2024 ముగిసిందని, ఇక తన మామ సునీల్ శెట్టి టీమ్‌కు వెళ్తున్నా అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సరదాగా అన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో ‘శర్మాజీ కా బేటా’ కోసం ప్రచారం చేయాలని రాహుల్ చెప్పకనే చెప్పాడు. ఐపీఎల్ 2024 కోసం సునీల్ శెట్టి, రోహిత్ శర్మతో కలిసి రాహుల్ డ్రీమ్ 11 యాడ్ షూట్ చేశాడు.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన “పుష్ప: ది రైజ్” సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సినిమా కంటే సినిమాలో స్టార్ హీరో అల్లు అర్జున్ మ్యానరిజమ్, డైలాగ్స్, సామ్ గ్లామర్, రష్మిక అభినయం, దేవిశ్రీ సంగీతం… సినీ ప్రియులను, అభిమానులను, అలాగే సెలెబ్రిటీలను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సీక్వెల్ కు ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి. బన్నీ కెరీర్లోనే ది బెస్ట్…
Ghani ట్రైలర్ రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ‘గని’లో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, సాయి మంజ్రేకర్ వంటి నటినటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించి ఇప్పటికే హైప్‌ని సృష్టించాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో వరుణ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. రెనైసాన్స్ పిక్చర్స్,…
మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్ ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామాతో ఈ నెలాఖరున థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఎట్టకేలకు ఈ నెల 25న విడుదలకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. దీంతో ఆఖరి నిమిషంలో సినిమాకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. Read Also : F.I.R: తలసానికి…
ఇండియన్ క్రికెటర్లకు బంతాటతో పాటూ బాలీవుడ్ భామలతో సయ్యాట కూడా సర్వ సాధారణమే. అయితే, చాలా వరకూ ‘బ్యూటీస్ వర్సెస్ బ్యాట్స్ మెన్ గేమ్’లో… లవ్ ‘టెస్ట్’ మ్యాచులన్నీ ‘డ్రా’గానే ముగుస్తుంటాయి. పెళ్లిల్ల వరకూ వెళ్లే ఎఫైర్లు చాలా తక్కువ. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ లాంటి జంటలు అరుదు. అయితే, యంగ్ క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి తమ రిలేషన్ షిప్ ని సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది… సీనియర్ నటుడు సునీల్ శెట్టి…