Nagarjuna Fires on Shivaji and Sundeep on Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారం చివరికి వచ్చేయగా వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఇందులో నాగార్జున హౌజ్ లోని కొంతమంది బెండు తీసే పనిలో పడ్డారు అని ఆ ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఆ కంటెస్టెంట్ చేసిన పనికి డైరెక్ట్ ఇంటికి పంపించాలని కూడా నిర్ణయించడం హాట్ టాపిక్ అయింద�