Sunaina : ప్రముఖ కోలీవుడ్ నటిమనులలో ఒకరైన సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళం, తెలుగు, మలయాళం సినిమాలలో వరుసగా సినిమా అవకాశలను దక్కించుకుంటూ అనేక భారీ విజయాలను కూడా సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఆవిడ వివాహం చేసుకోబోతున్నందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు సంబంధించి ఆమె
Telugu Actress Sunaina Ice Meditation Photos: హీరోయిన్‌గా రాణించాలంటే.. అందం, ఫిట్‌నెస్ చాలాచాలా ముఖ్యం. అందుకే ప్రతిఒక్క హీరోయిన్ అందం, ఫిట్‌నెస్ కోసం పడరాని పాట్లు పడుతుంటారు. నిత్యం వ్యాయామం, యోగాలు అంటూ కసరత్తులు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో చాలామంది హీరోయిన్స్ ఐస్‌బాత్ చేస్తున్నారు. ఒంటిలోని నరాలను బలపరచ
రాజ రాజ చోర ఫేమ్ సునైన హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రెజీనా..ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.గురువారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కి వచ్చింది.ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.గత ఏడా�
Sunaina: కోలీవుడ్ నటి సునయన గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆమె చాలా మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. రాజా రాజా చోర, లాఠీ సినిమాలతో ఈ మధ్య మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.
హీరో విశాల్, డైరెక్టర్ ఎ. వినోద్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఆగస్ట్ 12న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ సమయంలో విశాల్ కు పలు గాయాలు కావడంతో అనుకున్న సమయానికి ఈ చిత్రం పూర్తి కాలేదు. అలానే ఫైట్ సీక్వెన్స్ కు �
ఈ నెల ప్రారంభంలో విడుదలైన ‘వీరమే వాగై సూదుం’లో చివరిగా కనిపించిన కోలీవుడ్ స్టార్ విశాల్ తన నెక్స్ట్ మూవీ ‘లత్తి’ షూటింగ్‌లో ఉన్నారు. వినోద్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునైనా కథానాయికగా నటిస్తోంది. రమణ అండ్ నందా ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించగా,
తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో, రకరకాల జానర్లలో ఎప్పటికప్పుడు సరికొత్త వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌తో పాటు కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వస్తోంది జీ5. ఇటీవల ‘అలాంటి సిత్రాలు’ సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ లోవిడుదల చేసిన ‘జీ 5’ విజయదశమి కాను
మంచి కంటెట్‌తో ఫీల్‌గుడ్ సినిమాలను అందించే హీరోగా శ్రీవిష్ణు ప్రేక్షకుల మదిలో నిలిచారు. అప్పట్లో ఒకడుండే వాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాలతో తనకంటూ టాలీవుడ్‌లో ఓ మార్కెట్‌ను ఎస్టాబ్లిష్ చేసుకొన్నారు. యావరేజ్ నుంచి మినిమమ్ గ్యారెంటీ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాది�
శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైన కీలక పాత్రలు పోషించిన సినిమా ‘రాజ రాజ చోర’. గురువారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. వాస్తవానికి భిన్నమైన స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకుంటాడని శ్రీవిష్ణుకు పేరుంది. అయితే అతను నటించిన ముందు చిత్రం ‘గాలి సంపత్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ద�
హీరో నాని ఆ మధ్య నిర్మాతగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ప్రధానంగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో నాని సమర్పకుడిగా ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా తెరకెక్కిన ‘అ’, ‘హిట్’ చిత్రాలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి, ప్రేక్షకాదరణ సైతం పొందాయి. ‘అ’ మూవీతో ప్రశాంత్ వర్మ, ‘హిట్’తో శైల