కరోనా పేద, గొప్ప, మధ్యతరగతి అంటూ భేదాలు చూపటం లేదు. అందర్నీ కాటేస్తోంది. అదృష్టవశాత్తూ అత్యధిక కరోనా రోగులు మామూలుగానే తేరుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రం ఆసుపత్రి పాలై లక్షలు చెల్లించాల్సి వస్తోంది. అటువంటి ఆందోళనక స్థితే ‘పెళ్లికి ముందు ప్రేమ’ సినిమా నిర్మాతకి ఇప్పుడు ఎదురవుతోందట. ఆయన పేరు అవ