Sunaina Ice Meditation: ఐస్‌బాత్ చేసిన తెలుగు హీరోయిన్ సునైనా.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Actress Sunaina Ice Meditation Photos: హీరోయిన్‌గా రాణించాలంటే.. అందం, ఫిట్‌నెస్ చాలాచాలా ముఖ్యం. అందుకే ప్రతిఒక్క హీరోయిన్ అందం, ఫిట్‌నెస్ కోసం పడరాని పాట్లు పడుతుంటారు. నిత్యం వ్యాయామం, యోగాలు అంటూ కసరత్తులు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో చాలామంది హీరోయిన్స్ ఐస్‌బాత్ చేస్తున్నారు. ఒంటిలోని నరాలను బలపరచుకోవడం ఐస్‌బాత్ చేస్తున్నారు. అయితే తెలుగు హీరోయిన్ సునైనా బిన్నంగా ఐస్ మెడిటేషన్ చేస్తున్నారు.
ఓ టబ్‌లో ఐస్ ముక్కల నడుమ హీరోయిన్ సునైనా యోగా చేశారు. ట్రైనర్ ఆధ్వర్యంలో సునైనా టబ్‌లోకి దిగి మెడిటేషన్ చేశారు. ట్రైనర్ సూచనలు తీసుకుంటూ చాలా సమయం ఐస్ ముక్కల మధ్య మెడిటేషన్ చేశారు. మెడిటేషన్ చేస్తున్న వీడియో, ఫొటోలను సునైనా తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఏ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెడిటేషన్ చూసాం కానీ.. ఈ మెడిటేషన్ ఎప్పుడు చూడలే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
Also Read: Sai Praneeth Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ షట్లర్ సాయి ప్రణీత్!
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన సునైనా.. ఆ తర్వాత నటిగా మారారు. తెలుగులో ‘కుమార్ వర్సెస్ కుమారి’ సినిమాతో ఆమె తెరంగేట్రం చేశారు. హీరోయిన్‌గా మరో అవకాశం రాకపోవడంతో తమిళంకు వెళ్లారు. కాదలిల్ విళిందేన్ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకున్నారు. మాచిలామణి, నీర్ పరవై, వంశం వంటి పలు చిత్రాల్లో నటించినా స్టార్‌డమ్ కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. గతేడాది విశాల్ సరసన లాఠీ చిత్రంలో నటించిన సునైనా.. ఇటీవల రెజీనా అనే హీరోయిన్ ఓరియన్‌టెడ్ చిత్రంలో నటించారు.
తాజావార్తలు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!