ఒక్కోసారి సూపర్ హిట్ సినెమాలను కొందరు హీరోలు అనుకోని కారణాల వలన వదులుకుంటారు. ఆ తర్వాత అదే కథలు ఇతర హీరోయిలతో అవి సూపర్ హిట్లుగా నిలవడం ఎన్నో సందర్భాలలో చూసాం, రవితేజ చేసిన ఇడియట్ పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీ చేసాడు పూరి జగన్నాధ్. రవితేజ భద్ర సినిమాను వదులుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్,అలాగే సింహాద్రి సినిమా బాలయ్యకు అనుకుని ఎన్టీఆర్ తో చేసాడు రాజమౌళి. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి.…