“అక్కినేని వారి హీరో సుమంత్, మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు!” ఈ వార్త చాలా చోట్ల హల్ చల్ చేసింది. మీడియాలో, సొషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. చివరకు విషయం వర్మగారి దాకా వెళ్లింది. పెళ్లంటే పడని ఆర్జీవీ సారు ఊరుకుంటాడా? సుమంత్ ని ట్యాగ్ చేసి మరీ ‘పెళ్లంటే పెద్ద పెంట’ అంటూ పోస్టింగ్ పెట్టాడు. సుమంత్ కూడా ఇక తప్పదని స్పందించేశాడు! తన తొలి డైరెక్టర్ కూడా ‘వద్దురా సోదరా… పెళ్లంటే నూరేళ్ల…
అక్కినేని యంగ్ హీరో సుమంత్ రెండవ పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. నిన్న మొత్తం టాలీవుడ్ లో ఇదే విషయం హాట్ టాపిక్ అయ్యింది. పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ వివాహం చేసుకోనున్నాడు. ఈ మేరకు వారి వెడ్డింగ్ కార్డుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. వారి వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారు. ఇదంతా నిన్నటి న్యూస్… కానీ ఈ రోజు కూడా సుమంత్ పెళ్లి వార్త టాలీవుడ్ లో ముఖ్యాంశంగా…