World tallest man : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వ్యక్తిగా టర్కీకి చెందిన 40 ఏళ్ల సుల్తాన్ సేన్ పేరు మీద ఇప్పటివరకు గిన్నీస్ రికార్డు ఉంది. అయితే, ఇతడిని దాటేసేందుకు ఘనాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి నెలనెలా తెగ పెరిగిపోతున్నాడు.
Worlds Shortest Man: పశ్చిమ ఇరాన్ (రోజెలాట్)కు చెందిన కుర్దిష్ వ్యక్తిని ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా గుర్తించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుధవారం ప్రకటించింది.