Sukumar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది మూవీ చేస్తున్నాడు. ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీ కోసం వరుస షూటింగులతో బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు తర్వాత సుకుమార్ తో చరణ్ మూవీ చేయాల్సి ఉంది. దాని కోసం ఇప్పటి నుంచే సుకుమార్ కథ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ స్టోరీ లైన్ ను రామ్ చరణ్ కు చెప్పగా ఓకే చేశాడంట. దాన్ని…