సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు వినగానే స్టైల్, ఎనర్జీ, మాస్ అప్పీల్ గుర్తుకు వస్తాయి. గతంలో పుష్ప: ది రైజ్ తో నేషనల్ స్థాయిలో దుమ్ము రేపిన బన్నీ, ఇప్పుడు పుష్ప 2: ది రూల్ తో అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ 2025 (South Indian International Movie Awards)లో పుష్ప 2 ఘన విజయం సాధించింది. మొత్తం 11 నామినేషన్లలో…
పుష్ప 2 అప్డేట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఏడాది కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయ్యి పాన్ ఇండియా హిట్ అయ్యింది, పార్ట్ 2 కోసం ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేయడానికి సుకుమార్ ప్రయత్నిస్తూ కనిపించట్లేదు. బన్నీ అభిమానులని ఊరిస్తున్న సుకుమార్, పార్ట్ 2 షూటింగ్ ని కూడా మొదలుపెట్టలేదు. పుష్ప 2 అప్డేట్ కోసం ఫాన్స్ ర్యాలీలు చేస్తుంటే,…