Virupaksha Teaser: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తరువాత మొట్ట మొదటిసారి వెండితెర మీద విరూపాక్ష సినిమాతో సందడి చేయడానికి సిద్దమయ్యాడు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బివిఎస్ ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు.