ప్రస్తుతం థియేటర్లో బేబీ హవా మామూలుగా లేదు. ఫస్ట్ వీకెండ్‌లో 23 కోట్లు కొల్లగొట్టిన బేబీ 5 రోజుల్లోనే 38 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ లెక్కన సెకండ్ వీకెండ్ వరకు బేబీ హాప్ సెంచరీ కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పొచ్చు. ఆనంద్ దేవరకొండ కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచేలా ఉంది. ఇక యూట్యూబర్‌గా ఉన్న వైష్ణవి చైతన్యకు ఈ సినిమా బిగ్ బ్రేక్ ఇచ్చింది. ఇప్పటికే బేబీకి భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇక డైరెక్టర్…