Shreya Reddy Joins OG Shoot: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయం చేస్తూ మరోపక్క సినిమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఆయన అనేక సినిమాలను లైన్లో పెట్టారు. ఒక సినిమా షూటింగ్ గ్యాప్ లో మరో సినిమా షూటింగ్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతానికి సినిమాలన్నీ పక్కనపెట్టి వారాహి యాత్ర పేరుతో ఆయన ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ యాత్ర మొదలు పెట్టబోతున్నారు. అయితే ఆయన హీరోగా సాహో సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమా…