OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గబ్బర్ సింగ్ తర్వాత సరైన హిట్ పడిందని అంటున్నారు. ఇన్ని రోజులకు పవన్ కల్యాణ్ ను కరెక్ట్ సినిమాలో చూశామంటున్నారు. అయితే ఇక్కడ ఓ సెంటిమెంట్ ను వాళ్లు రిపీట్ చేస్తున్నారు. అదేంటంటే.. గబ్బర్ సింగ్ సినిమాను తీసిన డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ కు పెద్ద అభిమాని. పవన్ సినిమాల ప్రభావంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని గతంలో…
Sujith : ఎట్టకేలకు ఓజీతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. డైరెక్టర్ సుజీత్ పేరు మార్మోగిపోతోంది. ఈ క్రమంలోనే సుజీత్ తన తర్వాత సినిమా ఎవరితో చేస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు. గతంలో నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా ఓకే అయింది. కానీ అనుకోకుండా ఆ మూవీ పట్టాలెక్కకుండానే క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఓజీ సక్సెస్ కావడంతో తర్వాత మూవీ నానితో చేస్తాడేమో అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాని శ్రీకాంత్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర గా నటించిన చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24 రాత్రి నుంచి ప్రత్యేక షోలతో ఓజీ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను మునుపెన్నడూ చూడని విధంగా దర్శకుడు సుజీత్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం OG. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. థియేటర్స్ వద్ద ఎక్కడ చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాను తొలి రోజు థియేటర్ లో చూసేందుకు వెళ్లిన ఫ్యాన్స్ కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఏషియన్ థియేటర్లో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. RRR వంటి భారీ సినిమాను నిర్మించిన దానయ్య DVV బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూసిన OG మొత్తానికి గత రాత్రి ప్రీమియర్స్ తో…
OG : పవన్ కల్యాణ్ ఏ సినిమా చేసిన దాని వెనకాల డైరెక్టర్ త్రివిక్రమ్ ఉంటాడు. అందులో నో డౌట్. ఆ సినిమాకు స్వయంగా తాను డైరెక్టర్ కాకపోయినా.. కనీసం పర్యవేక్షణ బాధ్యతలు అయినా తీసుకుంటాడు. అలాగే సినిమాను ప్రమోట్ చేయడం, ఈవెంట్లకు వచ్చి మాట్లాడటం లాంటివి చేస్తుంటాడు గురూజీ. కానీ ఓజీ సినిమా విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు త్రివిక్రమ్. ఈ సినిమా విషయంలో ఎక్కడా కనిపించలేదు. ఈవెంట్ కు రాలేదు. బయట ఎక్కడా…
OG : డైరెక్టర్ సుజీత్ కు బంగారం లాంటి ఛాన్స్ వచ్చింది. ఏకంగా పవన్ కల్యాణ్ హీరోగా ఓజీ సినిమా తీశాడు. మరికొన్ని గంటల్లో ఆ మూవీ థియేటర్లలో ఆడబోతోంది. ఈ సినిమాకు ముందు పవన్ కు చాలా కాలంగా సరైన హిట్ లేదు. అత్తారింటికి దారేది తర్వాత వకీల్ సాబ్ హిట్ అయింది కానీ కరోనా వల్ల ఎక్కువ కలెక్షన్లు రాలేదు. భీమ్లానాయక్ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక బ్రో సినిమా, హరిహర వీరమల్లు…
OG : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ పై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. కొందరేమో వంద కోట్ల రెమ్యునరేరషన్ అంటున్నారు. ఇంకొందరేమో రూ.150 కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవేవీ నిజం కాదు. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ రూ.80…
Sujith : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ ఫీవర్ మామూలుగా లేదు. ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ సినిమా డైరెక్టర్ సుజీత్ గురించి చాలా మందికి తెలియదు. సుజీత్ పవన్ కు పెద్ద అభిమాని. సుజీత్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రవళిక రెడ్డి అనే డెంటిస్ట్ ను చాలా కాలం పాటు ప్రేమించిన తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. 2020లో వీరిద్దరి వివాహం జరిగింది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. ఈ రోజు రాత్రి 10 గంటల ప్రీమియర్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రీమియర్ షోస్ టికెట్స్ కు ఎక్కడాలేని డిమాండ్ ఉంది. మరి ముఖ్యంగా నైజాంలో ఒక్కో టికెట్ రూ. 1200 నుండి రూ. 2000 వరకు పలుకుతోందంటే అర్ధం చేసుకోండి డిమాండ్ ఎలా ఉంది. Also…