Sujeeth: ఆ సినిమాతోనే నా ప్రయాణం మొదలు.. ‘జానీ’ లేకపోతే నేను లేను
- ఓజీ సక్సెస్ మీట్
- దర్శకుడు సుజీత్ ఎమోషనల్
- జానీ లేకపోతే నేను దర్శకుడినిఅయ్యేవాడిని కాదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sujeeth: నేడు హైదరాబాద్ లో జరిగిన OG సినిమా సక్సెస్ ఈవెంట్ లో భాగంగా దర్శకుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశారు. దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ.. ‘జానీ’పై భారీ అంచనాలతో థియేటర్‌కు వెళ్లానని, కానీ ఆ సినిమా ఆశించినంతగా ఆడలేదని, కొన్నాళ్ల పాటు హెడ్ బ్యాండేజ్ కట్టుకుని తన నిరాశను వ్యక్తం చేశానని చెప్పాడు. ఇక ‘ఓజీ’ సినిమా సక్సెస్ మీట్‌లో సుజీత్ మరోసారి ‘జానీ’ సినిమా గురించి మాట్లాడాడు. జానీ లాంటి సినిమా లేకపోతే, నాలాంటి దర్శకుడు పరిశ్రమలోకి వచ్చి ఉండడని సుజీత్ అన్నారు. తమ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన వాల్‌పేపర్‌గా ‘జానీ’ సినిమా స్టిల్స్‌ను పెట్టుకుంటాడని చెబుతూ, ఆ అభిమానిని కూడా సుజీత్ పరిచయం చేశాడు.
Off The Record: ఆ టీడీపీ నేతలు వైసీపీతో కలిసి పార్టీని తగలెట్టేస్తున్నారా?
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
అలాగే, నేను కథలు రాస్తున్నప్పుడు కూడా నా మనసులో జానీ సినిమా ఉంది. ఈ విషయం నేను కళ్యాణ్ గారికి ఎప్పుడూ చెప్పలేదు. అంతలా నన్ను స్ఫూర్తినిచ్చిన సినిమా ‘జానీ..’ అని సుజీత్ అన్నాడు. ‘జానీ’ సినిమా స్టిల్స్‌తోనే తాను ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టానని సుజీత్ చెప్పాడు. సుజీత్‌తో పాటు, మరో దర్శకుడు బండి సరోజ్ కుమార్ కూడా గతంలో ‘జానీ’, ‘ఒక్కడు’ సినిమాలు తనను దర్శకుడిగా బాగా ప్రభావితం చేశాయని చెప్పడం ఈ సినిమాకున్న ప్రాముఖ్యతను తెలుపుతుంది. కమర్షియల్ విజయాన్ని అందుకోకపోయినా, ఒక తరం దర్శకులకు స్ఫూర్తిగా నిలిచిన ‘జానీ’ సినిమాకు ‘ఓజీ’ సక్సెస్ మీట్‌లో దక్కిన ఈ గౌరవం పవన్ కళ్యాణ్ అభిమానులకు మరింత సంతోషాన్ని ఇచ్చింది.
NCRB Report: దేశంలో మహిళలపై అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రం ఇదే.. తాజా నివేదిక..
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!