Here is Side-Effects of Sugarcane Juice: వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వేడి తాపాన్ని తట్టుకోలేక చాలా మంది ‘చెరుకు రసం’ తాగుతుంటారు. ఇది శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. చెరకు రసంలో శరీరానికి చాలా ముఖ్యమైన కాల్షియం, కాపర్ మరియు ఐరన్ ఉంటాయి. రోజూ చెరుకు రసం తాగితే.. శరీరంలోని రక్తహీనత తొలగిపోతుంది. అయి�