ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశం, చక్కెర ఎగుమతిపై ఆంక్షలను అక్టోబర్ 2023 వరకు ఒక సంవత్సరం పొడిగించినట్లు ప్రభుత్వం శుక్రవారం ఆలస్యంగా ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. అయితే, బాధిత దేశంగా ఉన్న ఉక్రెయిన్‌తో పాటు.. అంతర్జాతీయంగా ఆక్షంల నేపథ్యంలో.. రష్యాలోనూ దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.. నీళ్ల ట్యాంకు దగ్గర బిందెల ఫైట్‌లా కొట్టుకుంటున్నారు. రేషన్ షాపు క్యూలైన్లలో మాదిరి పోట్లాడేసుకుంటున్నారు. తెరవకముందు న�