హైదరాబాద్ మెట్రోలో తరచుగా ప్రయాణాలు చేసే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై మెట్రోలో ఎంటర్టైన్మెంట్ అన్ లిమిటెడ్. ట్రావెలింగ్ లో ఫ్రీగా ఒక సినిమాను చూసేయొచ్చు. అంతేనా షాపింగ్ తో పాటు ఏదైనా సమాచారం కావాలన్నా, లేదా ఎంటర్టైనింగ్ కూడా సంబంధించిన కంటెంట్ ఏదైనా ఫ్రీగానే వీక్షించొచ్చు. అవసరమైతే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించి షుగర్ బాక్స్ అనే సంస్థ మెట్రో ట్రైన్స్ లో హైస్పీడ్ ఇంటర్నెట్ ను మరింతగా విస్తృతం చేసింది. Read Also…