బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ’ యానిమల్ ‘ డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ చిత్రానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు.. ఈ క్రమంలో నవంబర్ 27 న హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించారు.. ఈ ఈవెంట్ కు బాలీవుడ్, తెలుగు…