టెలివిజన్ నుంచి సిల్వర్ స్కీన్ పైకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ‘సుడిగాలి సుధీర్’. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న సుధీర్ సింగింగ్, డాన్స్, మ్యాజిక్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బుల్లి తెర హీరో అనే పిలుపు నుంచి గాలోడు సినిమాతో బిగ్ స్క్రీన్ హీరోగా ఫిక్స్ అయిపోయాడు. ప్రస్తుతం సుధీర్ ‘కాలింగ్ సహస్ర’ అనే సినిమా చేస్తున్నాడు, ఇది గాలోడు సినిమా కంటే ముందే కమిట్ అయ్యాడు కానీ షూటింగ్ పెండింగ్ ఉండడంతో…