Sudheer Babu Fires on Arshad Warsi: ‘కల్కి 2898 ఏడీ’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాత్ర జోకర్‌లా ఉందని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభాస్ అభిమానులు అర్షద్ కామెంట్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభాస్‌ను చులకన చేసి మాట్లాడడంపై ఇప్పటికే నిర్మాతలు ఎస్‌కేఎన్, అభిషేక్ అగర్వాల్ స్పందించారు. తాజాగా అర్షద్‌కు ‘నవ దళపతి’ సుధీర్ బాబు కౌంటర్ వేశారు. ప్రభాస్‌ది వేరే లెవెల్…