రిజల్ట్ తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలతో సినిమాలు చేసే హీరో సుధీర్ బాబు. పర్ఫెక్ట్ యాక్షన్ హీరోగా కనిపించే సుధీర్ బాబు, ప్రస్తుతం హరోం హర సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ కి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ సినిమా అనౌన్స్ చేసిన డేట్ ని రిలీజ్ కాలేదు. కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారు…