గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు టెలీవిజన్ రంగంలో ప్రముఖ యాంకర్స్ గా చెలామణిలో ఉన్న సుధీర్, రష్మిపై వచ్చినన్ని ప్రేమకథలు ఎవరి మీదా వచ్చిఉండవు. వీరి ప్రేమకథలను బేస్ చేసుకుని ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు పలు ఛానెళ్లలో వచ్చాయి. ‘సుధీర్, రష్మి కళ్యాణం’ పేరుతో కూడా ఓ ప్రత్యేక ప్రోగ్రామ్ రూపొందింది. అ