జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ అంటూ సంబోందించారు ఎస్ఐ. పోలీసులను బట్టలు ఊడదీసి కొడత అంటున్నావ్.. యూనిఫాం నువ్వు ఇస్తే వేసుకున్నది కాదు.. కష్టపడి చదివి సాధించింది.. నువ్వెవడో వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి అరటి తొక్క కాదు అంటూ మండిపడ్డారు.