Reshma Pasupuleti: తమిళ్ లో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రేష్మ పసుపులేటి. తమిళ్ లో సెటిల్ అయిన తెలుగమ్మాయి రేష్మ. ఒక పక్క సీరియల్స్, మరోపక్క సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది తన కెరీర్ లో చాలా కష్టాలను ఎదుర్కొందట.