Pavitra Lokesh: సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మోహనం సినిమా దగ్గర నుంచి మొదలైన వీరి ప్రేమ ప్రయాణం.. పెళ్లితో ముగుస్తోంది అని ఎదురుచూస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక షూట్ పెళ్లి వీడియోను షేర్ చేస్తూ.. నరేష్.. మా పెళ్లి జరిగింది ఆశీర్వదించండి అంటూ షేర్ చేశాడు.