తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ నాలుగు వారాలు పూర్తయ్యాయి. దీంతో ఐదో వారంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చారు బిగ్ బాస్.. ముందుగా చెప్పినట్లు ఉల్టా పుల్టా అనే విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు.. ఊహకు అందని విధంగా కొత్త అనేక ట్విస్ట్ లు ఇస్తున్నారు.. ఐదో వారంకు గాను హట్ బ్యూటీ శుభ శ్రీ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లింది.. ఆమె వెళ్లడంతో కొందరు ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు..…