తెలుగు ఫిల్మోగ్రఫీలో స్టార్ డైరెక్టర్‌గా చెక్కుచెదరని స్థానం సంపాదించుకున్నాడు దర్శకదీరుడు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మూవీలో ‘ఈగ’ ఒకటి. ట్యాలెంట్ ఉంటే ఈగతో కూడా సినిమా తీయొచ్చు అని ప్రూఫ్ చేసి రికార్డు బద్దలు కొట్టాడు. అయితే ఈగ సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న, రాజమౌళి దీనిపై ఎప్పుడు ప్రస్తావించలేదు. ఇక ‘బాహుబలి’ తర్వాత ప్యాన్ ఇండియా మార్కెట్ అంతకంతా పెరిగిపోవడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు జక్కన్న. ఇక…