Stuffed Toys: ఈ రోజుల్లో దాదాపు అందరు తల్లిదండ్రులు తమ పిల్లలను చాలా కష్టపడి పెంచుతున్నారు. పిల్లలను గాజు బొమ్మల్లా చూసుకుంటారు. పిల్లలు అడిగినన్ని బొమ్మలు కొనిపెడతారు. కానీ.. పిల్లలకు కొన్ని బొమ్మల నుంచి దూరంగా ఉంచాలని, లేదంటే దాని వల్ల పిల్లలు ఆనారోగ్యానికి గురవుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. స్టప్డ్ బొమ్మలు వలన చిన్న పిల్లలు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలు రోజు రోజుకు పెరుతున్నాయని హెచ్చరిస్తున్నారు. దీనిని పిల్లలకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. స్టప్డ్ బొమ్మలు.. ఈ…