రష్యాలోని కజన్ నగరంలో ఓ స్కూల్లో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 11 మంది విద్యార్ధులు మృతి చెందారు. మరి కొందరు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్కూల్ లోపల తుపాకుల శబ్డం వినిపిస్తుండగా ఇద్దరు విద్యార్ధులు స్కూల్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకడం ఆ వీడియోలో కనిపించింది. ఇక ఈ ఘటనకు కారణమైన 19…
మే 31 వరకు స్కూల్స్ కి కాలేజి లకు వేసవి సెలవులు ఇచ్చినట్లు చెప్పిన ఇంటర్ విద్యా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉమర్ జలీల్ సెలవుల్లో పరీక్షలు నిర్వహించిన , క్లాస్ లు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. ఆన్లైన్ ,ఆఫ్ లైన్ క్లాస్ లు తీసుకోవద్దు. వేసవి సెలవులు ఇచ్చేదే విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్.. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అసైన్మెంట్స్ మార్క్స్ కి ఫీజుల తో ముడి పెట్టొద్దు…