New Delhi: ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని విద్యార్థులు ఎదురు చూస్తున్న ఢిల్లీ విశ్వవిద్యాలయం లో విద్యార్థి ఎన్నిలకు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో డే క్లాస్ విద్యార్థులకు ఉదయం 9 గంటలకి ఓటింగ్ ప్రారంభమైంది. కాగా ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు డే క్లాస్ విద్యార్థులు వారికి నచ్చిన అభ్యర్ధికి ఓటు వేశారు. కాగా సాయంత్రం విద్యార్థులకు ఓటింగ్ 3 గంటల నుండి ప్రారంభమైంది. కాగా సాయంత్రం విద్యార్థులకు రాత్రి 7 గంటల…