Student Gets 151 Out Of 100 Marks In bihar: బీహార్ లో ఓ విద్యార్థికి వంద మార్కులకు గానూ 151 మార్కులు రావడం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. బీహార్ దర్భాంగాలోని లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ ఫలితాలు విడుదలయ్యాయి. గరిష్ట మార్కులు 100 వందకు వంద మార్కులో లేక పోతే 99 మార్కులో వస్తాయి.