సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై ముందు నుండే భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి..సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న లేటెస్ట్ మూవీ ”గుంటూరు కారం” ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.భారీ మాస్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా…