Stress Relief Tips: ఈ రోజుల్లో ప్రతిఒక్కరి లైఫ్‌లో స్ట్రెస్ అనేది ఒక భాగం అయ్యింది. వాస్తవానికి ఒత్తిడి లేని జీవితం అనేది కలలాగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. గుర్తింపు కోసం పాకులాడుతూ కొందరు, ర్యాంకుల కోసం మరికొందరు, ఇంకేదో కావాలని ఇంకొందరు ఇలా అడుగడుగునా ఒత్తిడికి గురి అవుతూ జీవితంలో ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి ఒత్తిడి అనేది కొన్ని సందర్భాల్లో జీవితాలను చిత్తు కూడా చేస్తుంది. కానీ గట్టిగా ప్రయత్నిస్తే ఈ ఒత్తిడి నుంచి బయటపడటం…
Anger Management: కోపం అనేది ఒక రకమైన ఎమోషన్. వాస్తవానికి కోపం ఎవరికైనా ఎప్పుడో ఒక సందర్భంలో వస్తుంది. రావాల్సిందే అంటున్నారు.. పలువురు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే అదొక సహజమైన ఆరోగ్యకరమైన భావోద్వేగం అని చెబుతున్నారు. కానీ ఇక్కడో చిన్న మెలిక ఉంది. అది ఏమిటంటే.. కోపాన్ని సందర్భాన్ని బట్టి నియంత్రించుకోవడం చాలా ముఖ్యం అని సూచిస్తున్నారు. READ ALSO: CM Chandrababu: ఎద్దులతో కరెంట్ ఉత్పత్తి చేయడం తొలిసారి చూస్తున్నా! అదే పనిగా కోప్పడం చాలా…
నేటి బిజీ లైఫ్ లో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటి బాధ్యతలు, ఉద్యోగ సమస్యలతో సంతోషానికి దూరమవుతున్నారు. తమకు తాముగా లేదా తమ కుటుంబాలకు సమయం ఇవ్వలేకపోతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఒత్తిడికి గురికావడం సహజం. మీరు ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలనుకుంటే, ముందుగా మీకోసం సమయం కేటాయించుకోవాలని అంటున్నారు నిపుణులు. ఒత్తిడిని జయించేందుకు వ్యాయామాలు, యోగా, ట్రిప్ లకు వెళ్లడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకుంటే…