బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లో శ్రద్ధాకపూర్ ఒకరు. అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు ఇటీవల ‘స్త్రీ 2’ మూవీతో హిట్ అందుకుంది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు సాఫ్ట్ క్యారెక్టర్‌లలో మాత్రమే అలరించిన శ్రద్ధా ను స్త్రీ2 లో ఇలాంటి పాత్రలో చూడటం కొత్తగా అనిపించింది. తన యాక్టింగ్ కి మంచి మార్కులు కూడా పడ్డాయి. అయితే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఈ…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. జూన్ 27న విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా భాషలలో రిలీజ్ సూపర్ హిట్ టాక్ వరల్డ్ వైడ్ గా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాలీవుడ్ లోను వందకోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది కల్కి. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఓ హీరోయిన్ తన మూవీతో షాక్ ఇవ్వటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ప్రభాస్‌తో సాహూ…