ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న సెన్సేషనల్ సిరీస్‌లలో ‘స్ట్రేంజర్ థింగ్స్’ ఒకటి. అభిమానుల అంచనాలకు తగ్గట్టే, ఈ సిరీస్ చివరి సీజన్‌ను మేకర్స్ భాగాలుగా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తున్నారు. గత నవంబర్‌లో వచ్చిన సీజన్ 5 తొలి భాగం (పార్ట్ 1) కు సంబంధించిన 4 ఎపిసోడ్స్‌కి ప్రేక్షకుల నుంచి ఊహించని మాస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సంచలన సిరీస్ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా పలు…