Home
Strait Of Hormuz
Strait Of Hormuz News
-
Strait of Hormuz : హార్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్..
కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై విధించిన ఆంక్షల నుంచి భారతదేశానికి ఇరాన్ సడలింపు ఇచ్చింది. భారత్తో పాటు చైనా, ఇరాక్, ఖతార్ దేశాలకు చెందిన నౌకలకు కూడా ఈ మినహాయింపులు వర్తిస్తాయని ఇరాన్ పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. ఈ నాలుగు దేశాల నౌకల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, అమెరికా కూడా వీరితో ఎలాంటి సమస్య సృష్టించదని ఇరాన్ వెల్లడించింది. ఔషధాల దిగుమతి కోసమే భారత్కు మినహాయింపు… -
US Strike on Iran: ఇరాన్ వైమానిక రక్షణ కేంద్రం ధ్వంసం.. ట్రంప్ కీలక ప్రకటన!
US Strike on Iran: ఇరాన్పై అమెరికా సైనిక దాడులు జరిపినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. హోర్ముజ్ జలసంధిలోని ఇరాన్ కేశ్మ్ ద్వీపంపై పరిమిత స్థాయిలో దాడి చేసినట్లు వెల్లడించారు. ఇరాన్ కొత్తగా నిర్మించిన వైమానిక రక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఈ దాడులు పరిమితమైనవని, రక్షణాత్మక చర్యల్లో భాగంగా చేపట్టినట్లు అమెరికా చెబుతోంది. మంగళవారం ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ దాడి విషయాన్ని వెల్లడించారు . ఇరాన్ ఒక యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ కేంద్రాన్ని… -
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్కు ఇరాన్ వార్నింగ్!
US-Iran Conflict: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్పై దాడి చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. తమపై మళ్లీ యుద్ధం లేదా సైనిక దాడికి దిగితే ప్రతీకారం తీర్చుకోవడానికి వెనుకాడబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో హార్ముజ్ జలసంధి గుండా నౌకాయానం మునుపటిలా ఉండబోదని స్పష్టం చేశారు. 40 రోజుల యుద్ధం తర్వాత ఈ ప్రాంతంలో పరిణామాలు మారాయని గుర్తుచేశారు. హార్ముజ్ దశాబ్ధాలుగా అంతర్జాతీయ… -
Hormuz Strait: హోర్ముజ్లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
Hormuz Strait: హార్ముజ్ జలసంధిలో మరోసారి భారతీయ నావికులు ఉన్న నౌకపై దాడి జరిగింది. పనామా జెండా కలిగిన ఎంటీ ఆన్ పీస్ నౌకపై మంగళవారం ఒక ప్రొజెక్టైల్తో దాడి జరిగింది. ఈ దాడిలో గాయపడిన 12 మంది సిబ్బందిలో 11 మంది భారతీయులే ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్ తీరానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన నావికుల్ని ఒమన్ అధికారుల సహాయంతో నౌక నుంచి తరలించి ఖసబ్ ప్రాంతంలోని ఆస్పత్రికి… -
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
Nirmala Sitharaman: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆహార సంక్షోభం (Global Food Crisis) ఎదురయ్యే ప్రమాదం ఉందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక చేశారు. జర్మనీలో జరిగిన మ్యూనిచ్ లీడర్స్ సమావేశంలో మాట్లాడిన ఆమె, భారత్-అమెరికా ట్రేడ్ డీల్ నుంచి హోర్ముజ్ జలసంధి సమస్యల వరకు అనేక కీలక అంశాలపై స్పందించారు. ముఖ్యంగా సముద్ర మార్గాల్లో తలెత్తుతున్న ఆటంకాలు ప్రపంచ దేశాలకు ఎంత పెద్ద ముప్పుగా మారాయో స్పష్టంగా వివరించారు. -
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ల మధ్య కొన్నాళ్లుగా నడుస్తున్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ చేసిన రాయబారం మరోసారి విఫలమైంది. ఈ వారంలో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశాల్లో ఎలాంటి పురోగతి లభించలేదు. రెండు దేశాలూ తమ పట్టు వదలకుండా భీష్మించుకూర్చోవడంతో ఒప్పందం కుదరలేదని ఈ భేటీలకు సంబంధించిన వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల ఈ ప్రాంతంలో మళ్లీ యుద్ధ మేఘాలు అలముకునే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో మిడ్-టర్మ్ ఎన్నికలు ముగిసిన… -
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Trump Iran Statement: ఇరాన్తో కొనసాగుతున్న సైనిక, ఆర్థిక ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో జరుగుతున్న ఘర్షణలో అమెరికా “చాలా త్వరలో విజయం సాధిస్తుంది” అని పేర్కొన్నారు. అదే సమయంలో నవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్పై మళ్లీ సైనిక చర్యలు జరిగే అవకాశాన్ని కూడా పూర్తిగా తోసిపుచ్చలేదు. సెప్టెంబర్ 27న జరిగిన Presidents Cup సందర్భంగా Fox Newsకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ… -
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
Iran 7-Day Ceasefire Plan: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రణాళికను తిరస్కరించినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఈ కథనం ప్రచురించింది. అయితే ఈ నివేదికను రాయిటర్స్ స్వతంత్రంగా వెంటనే ధృవీకరించలేకపోయింది. ఏంటి ఇరాన్ ఏడు రోజుల ప్రణాళిక? ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా అమెరికాకు మధ్యవర్తుల ద్వారా… -
Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
Fuel Prices: క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటుండటంతో పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతాయేమోనని అందరిలోనూ రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం వల్ల మన దేశీయ ఆయిల్ కంపెనీలు రోజుకు దాదాపు రూ. 530 కోట్లతో భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. సాధారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరిగినప్పుడు మన దగ్గర కూడా ఇంధన ధరలను పెంచడం సహజం. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదా… -
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
Global Fuel Crisis: మిడిల్ ఈస్ట్లో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య ఘర్షణ ముదరడం, అలాగే హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా తీవ్రమైన ఇంధన సంక్షోభం తలెత్తింది. దీని ప్రభావం వల్ల అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇంధన కొరతతో, రికార్డు స్థాయి ధరలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. అనేక దేశాల్లో డీజిల్ దొరకడమే కష్టమైపోయి, చాలా చోట్ల పెట్రోల్ బంకులు మూతపడే పరిస్థితికి…
తాజావార్తలు
-
Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
-
TVK Leaders Controversies: టీవీకే నేతల వరుస వివాదాలపై సీఎం ఆగ్రహం.. ఎమ్మెల్యేలు, మంత్రులతో అత్యవసర భేటీ..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
YS Jagan: 2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ పెరిగింది.. జగన్ కీలక వ్యాఖ్యలు
-
Chery Tiggo: విరిగిన యాక్సిల్.. ఊడిపోయిన చక్రాలు! భారత్ మార్కెట్లోకి రాకముందే చైనా కార్ల బ్రాండ్ పరువు గాల్లోకి..
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!