డైలీ తీసుకునే ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. పౌష్టికాహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. అయితే ఆహారం తీసుకునేటప్పుడు చాలా మంది తప్పులు చేస్తుంటారు. వేగంగా తినడం, పూర్తిగా నమలకుండా తీసుకోవడం, తేలికగా జీర్ణం కాని ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు. దీంతో ఆహారం తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ తప్పులు చేయొద్దని సూచిస్తున్నారు నిపుణులు. చాలా మందికి కొంచెం…
ఈ మధ్య కాలంలో కడుపు ఉబ్బరం సమస్య అధికమవుతోంది. ప్రతి ఇంట్లో ఒక్కరైన కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతుంటారు. పొత్తికడుపు ఉబ్బరం సాధారణం. చాలా మంది ఒకే రకమైన ఉబ్బరాన్ని మళ్లీ మళ్లీ అనుభవిస్తారు. గ్యాస్ వల్ల వచ్చే ఉబ్బరం తీవ్రమైన నొప్పి కలిగిస్తుంది.