Stock Market : దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రుణదాత HDFC బ్యాంక్ పేలవమైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీంతో స్టాక్ మార్కెట్ 19 నెలల తర్వాత ఒకే రోజులో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది.
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో సెషన్‌లోనూ భారీ పతనాన్ని కొనసాగించింది. ఈరోజు ప్రారంభ ట్రేడింగ్‌లో బిఎస్‌ఇ 30 షేర్ల సెన్సెక్స్ 502.5 పాయింట్లు క్షీణించి 63,546.56 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.