Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ గత మూడు రోజులుగా డౌన్‌వర్డ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ మూడు రోజుల్లో దాదాపు 1700పాయింట్లు నష్టపోయింది. గురువారం ఒక్కరోజే సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా పడిపోయింది.
Stock Market Closing: వారం చివరి ట్రేడింగ్ సెషన్ భారత స్టాక్ మార్కెట్ భారీ క్షీణతతో ముగిసింది. ఎఫ్‌ఎంసిజి, బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్‌లో ఈ తగ్గుదల కనిపించింది.