నిషేధిత స్టెరాయిడ్స్, ట్యాబ్లెట్లు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు. మెడికల్ షాపు ముసుగులో ముఠా స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. జిమ్ కి వెళ్ళే యువకులే టార్గెట్ గా ఈ ముఠా విక్రయాలు చేస్తున్నట్లు విచారణలో గుర్తించా�