ఎవ్రీ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేసే సినిమాల కోసమే కాదు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్, సిరీస్‌ల కోసం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సినీ లవర్స్. అలా ఈ వారం ఉన్నవే కొన్నైనా, అన్ని జోనర్ల మూవీస్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్‌లోకి వచ్చేశాయి. 1. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న రొమాంటిక్ థ్రిల్లర్ ది గర్ల్ ఫ్రెండ్ ఓటీటీలోకి వచ్చేసింది. రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నెట్…