బిడ్డలు పెద్ద వాళ్లైనప్పుడో.. లేదంటే గొప్పవాళ్లైనప్పుడో.. ఇంకా లేదంటే ఒకింటి వారు అవుతుంటే ఏ తల్లిదండ్రులకు ఆనందం ఉండదు. ఏ పేరెంట్స్ అయినా.. బిడ్డలకు మంచి చదువు చెప్పించడం. పెద్దయ్యాక.. ఓ అయ్య చేతిలో పెట్టడం. ఇదే కదా? ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది. దాని ద్వారా వచ్చే ఆనందం.. సంతోషం వేరే లెవల్లో ఉంటుంది.